Ind Vs Eng : Jasprit Bumrah can break Kapil Dev's record by becoming fastest Indian pacer to take 100 Test wickets
#Teamindia
#Indiancricketteam
#Bumrah
#IndVsEng
#LeedsTest
#Kohli
#KapilDev

టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. లీడ్స్ వేదికగా బుధవారం నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. ఈ మ్యాచ్‌లో బుమ్రా 5 వికెట్లు తీస్తే.. 100 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు. తద్వారా భారత్ తరఫున అత్యంత వేగంగా 100 టెస్టు వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అరుదైన ఘనతని సొంతం చేసుకోనున్నాడు.